ఇంజనీర్ నవీన్ ను పరామర్శించిన మెతుకు ఆనంద్

ఇంజనీర్ నవీన్ ను పరామర్శించిన మెతుకు ఆనంద్వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు త్రినేత్రం న్యూస్అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది, డిశ్చార్జ్ ఐ ఇంటికి వచ్చిన ఇంజనీర్ నవీన్ ను, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు…

కాలే జయమ్మను పరామర్శించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి

కాలే జయమ్మను పరామర్శించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రమాదవశత్తు చెయ్యికి గాయమై నగరంలోనియశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చేవెళ్లఎమ్మెల్యే కాలే యాదయ్య సతీమణి నవాబ్ పేట మండలం మాజీ జెడ్పిటిసి కాలే…

చిట్యాల AS రసూల్ నీ పరామర్శించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్

చిట్యాల AS రసూల్ నీ పరామర్శించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రెడ్డి .పరిగి మండలం చిట్యాల గ్రామ BRS పార్టీ నాయకులు రసూల్ కరెంట్ షాక్ ప్రమాదంతో గాయపడి ఆసుపత్రిలో ICU…

విట్టల్ నగర్ 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ అమ్మ మరణించగా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

విట్టల్ నగర్ 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ అమ్మ మరణించగా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 13 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ…

జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్ర అశోక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్ర అశోక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … Trinethram News : Medchal : ఇటీవల అనారోగ్యంతో కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్రా అశోక్ ను జగద్గిరి…

INTUC మినిమం వెజ్ బోర్డు చెర్మన్ ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

INTUC మినిమం వెజ్ బోర్డు చెర్మన్ ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి Trinethram News : గోదావరిఖని ఏరియా హాస్పిటల్ లో INTUC మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తీవ్ర జ్వరంతో…

పాత్రికేయ మిత్రుని పరామర్శించిన స్థానిక మిత్రులు

పాత్రికేయ మిత్రుని పరామర్శించిన స్థానిక మిత్రులు చొప్పదండి :త్రినేత్రం న్యూస్ చొప్పదండి మండలం కట్నపల్లి గ్రామం వార్డ్ మల్లన్న పల్లెకు చెందిన.తెలంగాణ పత్రిక చొప్పదండి మండల విలేకర్ భక్తు కుమార్ కుమారుడు భక్తు శివరామ్ చిన్నతనంలోనే మృతి చాలాబాధాకరం అయినా విషయం.…

అస్వస్థతకు గురైన కే.జి.బీ.వి విద్యార్థులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు *అస్వస్థతకు గురైన కే.జి.బీ.వి విద్యార్థులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి, అక్టోబర్ -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కేజీబీవీలో అస్వస్థతకు…

నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి

నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా బొం రాస్ పెట్ మండలం రేగడి మైలారంగ్రామనికి చెందిన నర్సి రెడ్డి ఇటీవల మరణించగాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మరియు మనోహర్ రెడ్డి…

CM Chandrababu : రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu visited Rajinikanth on phone రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష Trinethram News : Andhra Pradesh : గుండెకు రక్తం…

You cannot copy content of this page