జూన్ 27, 2026

IMG 20241026 WA0028

TRINETHRAM NEWS

నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా బొం రాస్ పెట్ మండలం రేగడి మైలారంగ్రామనికి చెందిన నర్సి రెడ్డి ఇటీవల మరణించగాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మరియు మనోహర్ రెడ్డి గార్లతో కలిసి నేడు వారికుటుంబసభ్యులనుపరామర్శించిన చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య అనంతరం హెలికాప్టర్.ద్వారాసీఎం ,ఎమ్మెల్యేలు.కాలేయాదయ్య,రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి గార్లతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page