జూన్ 26, 2026

IMG 20241207 WA0042

TRINETHRAM NEWS

కాలే జయమ్మను పరామర్శించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రమాదవశత్తు చెయ్యికి గాయమై నగరంలోనియశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చేవెళ్లఎమ్మెల్యే కాలే యాదయ్య సతీమణి నవాబ్ పేట మండలం మాజీ జెడ్పిటిసి కాలే జయమ్మ ను పరామర్శించిన తెలంగాణప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,జయమ్మ చెయ్యికి గాయమైనవిషయం తెలుసుకున్న మహేందర్ రెడ్డి యోగక్షేమంగురించి,మొయినాబాద్ మాజీ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్ , సీనియర్, నాయకుడు షేరిపెంటారెడ్డితో కలిసి ఆయన ఆసుపత్రిలో జయమ్మ ను పరామర్శించి, గాయం పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
జయమ్మ త్వరగా కోలుకోవాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page