జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 02 at 20.46.13

TRINETHRAM NEWS

INTUC మినిమం వెజ్ బోర్డు చెర్మన్ ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

Trinethram News : గోదావరిఖని ఏరియా హాస్పిటల్ లో INTUC మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తీవ్ర జ్వరంతో ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ అయినా విషయం తెలుసుకొని వెళ్లి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని పరామర్శించి, హాస్పటల్ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు వీరి వెంట కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page