ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 10 28 at 21.36.40

TRINETHRAM NEWS

పాత్రికేయ మిత్రుని పరామర్శించిన స్థానిక మిత్రులు

చొప్పదండి :త్రినేత్రం న్యూస్

చొప్పదండి మండలం కట్నపల్లి గ్రామం వార్డ్ మల్లన్న పల్లెకు చెందిన.తెలంగాణ పత్రిక చొప్పదండి మండల విలేకర్ భక్తు కుమార్ కుమారుడు భక్తు శివరామ్ చిన్నతనంలోనే మృతి చాలాబాధాకరం అయినా విషయం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. శివరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. చొప్పదండి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ సంబోజి సునీల్, మాజీ ఎంపిటిసి కట్టెకోల తార లక్ష్మణ్, పాత్రికేయ మిత్రుడు అక్షరం రిపోర్టర్ చల్ల కృష్ణ. వీరి ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page