తీవ్రంగా గాయపడ్డ 9వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ భర్త రెడ్డి నగేష్

టిడిపి గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్యవైశ్య సంఘ పెద్దలు. వినుకొండ లో ఆర్యవైశ్య సంఘ పెద్దలు వారి సంఘం తరపున ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో టిడిపి గుండాలు రెచ్చిపోయారు… ఆర్యవైశ్య…

మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని పల్లకి సేవలో పాల్గొన్న కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలో నెలకొన్న అతి పురాతన శివాలయం అయిన (భౌరమ్మ గుడి) శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి ఊరేగింపు లో…

లిటిల్ మిరాకిల్ మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు జరిగిన లిటిల్ మిరాకిల్ స్కూల్ 2వ వార్షికోత్సవంలో మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ యొక్క 14వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లిటిల్ మిరాకిల్…

దుండిగల్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది

బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్ 7 లక్షలు, భ్రమరాంబ ఆలయం ముందు నుండి నాసి యాదిరెడ్డి ఇంటివరకు UGD 8 లక్షలతో అభివృద్ధి పనులు…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో…

స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS పార్టీ నాయకులు

స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS పార్టీ నాయకులు.. యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహోన్నత బావాలతో,ఆద్యాత్మిక ఆదర్శాలతో మాతృదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి…

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి .. మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు గారిని నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈరోజు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.…

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక…

You cannot copy content of this page