జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 11 at 10.54.18 AM

TRINETHRAM NEWS

MLC శంభిపూర్ రాజు గారిని కలిసిన భౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి ..

మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు గారిని నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈరోజు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా MLC గారిని శాలువాతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ BRS పార్టీ నాయకులు ధర్మారెడ్డి, వీరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page