జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 28 at 13.04.39

TRINETHRAM NEWS

బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్ 7 లక్షలు, భ్రమరాంబ ఆలయం ముందు నుండి నాసి యాదిరెడ్డి ఇంటివరకు UGD 8 లక్షలతో అభివృద్ధి పనులు కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది

ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు గోనె మల్లారెడ్డి, సరుగారి సత్తిరెడ్డి,యాదయ్య, సురేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి నర్సింహాచారి,సీతారాంరెడ్డి, జి సాయికృష్ణ, తలారి కృష్ణ కుమార్ (కిట్టు), సత్యనారాయణ, శ్రీనివాస్,శంకర్,శ్రీకాంత్, చింటు,నరేష్, రజక సంగం సభ్యులు, సత్తయ్య, రాజు, జీతయ్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page