WhatsApp Image 2024 03 14 at 11.06.14 PM
టిడిపి గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్యవైశ్య సంఘ పెద్దలు.
వినుకొండ లో ఆర్యవైశ్య సంఘ పెద్దలు వారి సంఘం తరపున ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో టిడిపి గుండాలు రెచ్చిపోయారు…
ఆర్యవైశ్య లు అని కూడా చూడకుండా వారి పై రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు..
దాడిలో రెడ్డి నగేష్ కి తీవ్రంగా గాయాలుకాగా, ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారితో పాటు మరి కొందరు ఆర్యవైశ్య సంఘ పెద్దలకు, మహిళలకు కూడా గాయాలు అయ్యాయి..
