రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం
రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం.. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రేవతి అనే మహిళ మృతి చెందడం షాక్ కలిగించింది రేవతి కుటుంబానికి ప్రగాఢ సంతాపం…