పేద గిరిజన బిడ్డ సభావత్ సంగీత కి MBBS చదువుకు 64000 ఆర్థిక సహాయం చేసిన MLC తీన్మార్ మల్లన్న

TRINETHRAM NEWS

పేద గిరిజన బిడ్డ సభావత్ సంగీత కి MBBS చదువుకు 64000 ఆర్థిక సహాయం చేసిన MLC తీన్మార్ మల్లన్న

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
-నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల లో సీటు పొందినసంగీత
-అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నఅమ్మాయివికారాబాద్ జిల్లాచౌడపల్లిమండలంకొత్తపల్లి తాండ కి చెందిన సబావత్సంగీత తండ్రి థౌర్య.అమ్మ నాన్న లు ఇద్దరు కూలీ పనులకు వెళ్తారు అమ్మమ్మ ఇంట్లోఉందిచదువుకొని MBBBS సీటు సాధించిన కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏమి చేయలేని పరిస్థితిలో తీన్మార్ మల్లన్న గుర్తు వచ్చి ఆఫీస్ కి వచ్చా.అన్న నాకు 64 వేల రూపాయల చెక్ ఇచ్చి నన్ను ఆదుకున్నాడు.క్యూ న్యూస్ అధినేత MLC తీన్మార్ మల్లన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మీరు ఇలాగే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా .నేను కూడా మంచి డాక్టర్ అయ్యాక పది మంది కి హెల్ప్ చేస్తా అని సంగీత చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top