IMG 20241026 WA0030
ఆర్థిక సాయం చేసిన వడ్ల నందు
Trinethram News : వికారాబాద్ జిల్లాప్రతినిధి త్రినేత్రన్యూస్ వడ్ల నందు ఫౌండేషన్” ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 5000/- (ఐదు వేయిల రూపాయలు) ఆర్థిక సహాయం.వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు స్వంత గ్రామం ధారూర్ మండలం “కొండాపూర్ కలాన్ కు చెందినపిచ్చకుంట్ల బాలయ్య అనారోగ్యంతో మరణించగా వడ్ల నందు ఫౌండేషన్” ద్వారా గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరమేష్ మృతునికుటుంబానికి 5000/-రూపాయలుఆర్థికసహాయంఅందించారు.ఈకార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వడ్ల బంద్యయ్య, తెలుగు లక్ష్మయ్య, వడ్డె యాదయ్య, ఆకుల లక్ష్మారెడ్డి, చాకలి నరేష్, జోగు లాలయ్య, వడ్ల సంగయ్య, మహిళా సమైక్య విబికె ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
