70 రోజుల్లోనే 25వేల నియామకాలు చేపట్టాం CM Revanth Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.‘‘భారాస…

కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు

Trinethram News : సిద్దిపేట: తెలంగాణలో రైల్వేస్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి…

కేసీఆర్ పుట్టినరోజు వేడుక

హైదరాబాద్ : ఈ నెల 17న బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి,…

ప్లాస్టిక్ ఫ్రీ జాతర గా నిర్వహించాలి

Trinethram News : పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనసూయ సీతక్క, పంచాయతి రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ గురువారం మేడారంలోని…

సీనియర్ న్యాయవాది మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోద

హైదరాబాద్‌: హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు.…

బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్‌ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని : సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌: బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్‌ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని బంజారా భవన్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.‘‘1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారు.…

ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు…

‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ గరికిపాటి ప్రసంగిం

Trinethram News : హైదరాబాద్‌: రామకృష్ణ మఠం హైదరాబాద్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి…

భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి

Trinethram News : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా సీపీఐ కార్యదర్శి ఉమా…

శ్రీదాసాంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనిలోని శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల…

You cannot copy content of this page