Konda Laxman Bapuji Jayanti : గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో కొండ లక్ష్మన్ బాపుజీ జయంతిని నిర్వహించారు

TRINETHRAM NEWS

Konda Laxman Bapuji Jayanti was celebrated at BRS party office in Godavarikhani

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు

కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూతి తిరుపతి ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో కొండ లక్ష్మన్ బాపుజీ జయంతిని నిర్వహించారు. బాపుజీ చిత్రపటానికి పూల మాల వెసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం లో కిష్ణవేణి చల్లా రవీందర్ రెడ్ధి కాగితం శ్రీనివాస్ జంబోజు భాస్కర్ చింటూ ఇరుగురాళ్ల శ్రావన్ మహేందర్ రామరాజు నాగరాజు ఓదేలు వడ్లూరి రాములు ఆవునూరి వెంకటేష్ గుర్రం పద్మ లక్ష్మి సీత తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Konda Laxman Bapuji Jayanti was celebrated at BRS party office in Godavarikhani

2 thoughts on “Konda Laxman Bapuji Jayanti : గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో కొండ లక్ష్మన్ బాపుజీ జయంతిని నిర్వహించారు”

  1. Pingback: ప్రత్యేక తెలంగాణ కోసం మొదటి రాజీనామా చేసిందే కొండా లక్ష్మణ్ బాపూజీ - TRINETHRAM NEWS

  2. Pingback: ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top