జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 28 at 17.10.02

TRINETHRAM NEWS

Task force police raid on brothel in Manchiryala town

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి సంతోష్ నగర్, సాయి కుంట కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, సిబ్బంది తో కలసి దాడి చేశారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతమంది వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు అట్టి ఇంటిపై దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకోని వారిని మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Task force police raid on brothel in Manchiryala town

1 thought on “Task Force Police : మంచిర్యాల పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Comments are closed.

You cannot copy content of this page