వైసీపీ ప్రచారానికి దూరంగా అలీ
వాళ్లిద్దరు సిల్వర్‌స్క్రీన్‌పై హాస్యం పండించడంలో వారికి వారే సాటి. వారిద్దరికి ఎవరు రారు పోటీ. వెండితెర మాదిరే రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. అక్కడ కమెడియన్లు అయితే ఇక్కడ ఏకంగా హీరోలు అవుతుదామని అనుకున్నారు. కాని రాజకీయాల్లో రాణించడం అంత వీజి కాదు అన్నట్లుగా…