జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 20 at 11.16.17 1

TRINETHRAM NEWS

కోల్‌కతా హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు

Trinethram News : Kolkata : సంజయ్‌రాయ్‌కు జీవితఖైదు విధించిన సీల్దా కోర్టు

BNS 64, 66, 103/1 సెక్షన్ల కింద శిక్ష ఖరారు

దోషికి జీవితఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా

విధింపు
మరణించేవరకు జైల్లోనే ఉంచాలని సీల్దా కోర్టు తీర్పు

బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని..

పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సీల్దా కోర్టు ఆదేశం
గత ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page