జూన్ 26, 2026

IMG 20250119 WA0028

TRINETHRAM NEWS

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
దోమ మండలం కిష్టాపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారి తృతీయ బోనాల ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page