జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 20 at 15.05.02

TRINETHRAM NEWS

నిధులు అన్ని కొడంగల్ కేనా!

స్పీకర్ గారు వికారాబాద్ అభివృద్ధి కి 4 వేల కోట్లు ఎక్కడ!
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
కాంగ్రెస్ పై మండిపడ్డ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రైతు రుణమాఫీ పేరుతో మాయ మాటలు చెప్పి కాలం గడుపుతుంది.

జిల్లాకు ముఖ్యమంత్రి మరియు స్పీకర్ ఉన్నా కూడా అభివృద్ధి ఇక్కడ.!

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిను సందర్శించి మీడియాతో మాట్లాడిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది

కెసిఆర్ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ కిట్టు ఇచ్చేది ఇప్పుడు అది ఏమైంది

వికారాబాద్ జిల్లాను గాలికి వదిలేశారు

వికారాబాద్ జిల్లాలో గుంతల రోడ్లను బాగు చేయండి

వికారాబాద్ పట్టణంలో బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడ్ గా చేసి తొందరగా పూర్తి చేసేటట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ చూడాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page