WhatsApp Image 2025 01 20 at 14.46.57
తేదీ : 20/01/2025.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి అంటూ నినాదాలు చేశారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
