WhatsApp Image 2025 01 20 at 17.01.26
నగరి సబ్ డివిజన్ డి.ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ మొహమ్మద్ అజీజ్.
నగరి త్రినేత్రం న్యూస్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 2022 బ్యాచ్ కు చెందిన డి.ఎస్పీ లకు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి సబ్ డివిజన్ డి.ఎస్పీ గా సయ్యద్ మొహమ్మద్ అజీజ్ తన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
