“వన్ వహికల్.. వన్ ఫాస్టాగ్” రూల్ అమల్లోకి వచ్చేసింది
ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు ఏప్రిల్ 1 నుంచి వన్ వెహికల్.. వన్ ఫాస్టాగ్ విధానం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనితో ఒక ఫాస్టాగ్ ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు…