జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 20 at 10.19.46 PM

TRINETHRAM NEWS

Trinethram News : రాజన్న జిల్లా: మార్చి 20
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలు దేరారు.

దీంతో వెంకట్రావుపల్లి గ్రామ వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఎంపీ తనిఖీలకు సహకరించారు.

పార్లమెంట్ ఎన్నికల నేప థ్యంలో పోలీసు యంత్రాం గం ముమ్మర తనిఖీలు చేస్తూ. జిల్లా నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు…

You cannot copy content of this page