‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు. ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీని నీటితో…

మరో ప్రాణం తీసుకున్న ఈత

Trinethram News : తాడేపల్లి ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఈతకు దిగి యువకుడు మృతి విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన కుంచే లోకేష్ (27) గా గుర్తింపు మృతదేహం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

Trinethram News : హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ…

జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు

Trinethram News : జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు ఇటీవల భారతదేశంలో అమలు చేయబడ్డాయి, వ్యక్తులు వారి పెన్షన్ డబ్బును యాక్సెస్ చేసే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తాయి.…

ఇళ్లు లేని వారికి తీపి కబురు చెప్పిన సర్కారు

ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ…

ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

Trinethram News : ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్…

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 01తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం…

మహాలక్ష్మి’కి జై!

మహాలక్ష్మి’కి జై..! మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు ‘రూ.500కే గ్యాస్‌ సిలిండర్ల’కు 91.49 లక్షలు.. తుదిదశకు చేరిన ఆన్‌లైన్‌ నమోదు హైదరాబాద్‌: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు…

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్:జనవరి 18తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను…

You cannot copy content of this page