జూలై 7, 2026

WhatsApp Image 2024 02 23 at 15.58.48

TRINETHRAM NEWS

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా?

దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు.

రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30 కంపెనీలు దర్యాప్తు సమయంలో బీజేపీకి రూ.335 కోట్లు విరాళంగా ఇచ్చాయని నివేదికలు వెల్లడించాయి.

బెయిల్‌ రాగానే ఎంపీలోని డిస్టిలరీ యజమానులు బీజేపీకి విరాళాలు ఇచ్చేంత డొనేషన్‌ వ్యాపారం సాగుతోంది.

You cannot copy content of this page