Polavaram : పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్
Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ…