జూలై 23, 2026
TRINETHRAM NEWS

తేదీ : 21/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం ప్రాజెక్ట్ లో కాంక్రీట్ బట్రెస్ డ్యాం పనులను పరిశీలించేందుకు కేంద్ర జల వనరుల సంఘంలోని ముగ్గురు శాస్త్రవేత్తలు ఈనెల ఇరవై రెండవ తేదీన పోలవరం వస్తారన్నారు. ఇద్దరు డయాప్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్నటువంటి కాంక్రీటు పరీక్షలు చేస్తారు. మరొకరు డ్యాం నిర్మాణ పనులను పరిశీలించి అవసరమైన సూచనలను చేస్తారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Scientists to visit Polavaram

You cannot copy content of this page