MLA Chirri Balaraju : కాపాడండి నిర్వాసితుల భూములను

TRINETHRAM NEWS

తేదీ : 27/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో ముంపు ప్రాంత నిర్వాసితులు మర్యాదపూర్వకంగా కలవడం కలిశారు. ఈ సందర్భంగా ఆర్ మరియు ఆర్ భూములను కాపాడాలని శాసనసభ్యులను కోరడం జరిగింది. అదేవిధంగా సరైన రోడ్డు మార్గం నిర్మించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Save the lands of

You cannot copy content of this page

Scroll to Top