Wealth from Garbage : చెత్త నుండి సంపద సృష్టించాలి

TRINETHRAM NEWS

తేదీ : 19/04/2025. పోలవరం : (త్రినేత్రం న్యూస్); (ఇంచార్జ్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ , పోలవరం నియోజకవర్గం , టిడిపి ఇంచార్జ్ బొరగం. శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చెత్త నుండి సంపదను తయారు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Create wealth from garbage

You cannot copy content of this page

Scroll to Top