Kedarnath Temple : ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్నాథ్ క్షేత్రం

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రం మే 2న పున:ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సిబ్బంది పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ Xలో పోస్ట్ చేశారు. కాగా ఈనెల 30 నుంచి మొదలవనున్న చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను చార్ధామ్ అని పిలుస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kedarnath temple gearing up

You cannot copy content of this page

Scroll to Top