తేదీ : 23/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం పర్యటన సందర్భంగా బుట్టాయిగూడెం మండలం, కె ఆర్ పురం. ఐ టి డి ఎ లో కొత్త అంబులెన్స్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరకు అందుబాటులో ఉండే విధంగా ఈ అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


