Maha Ganapati : ఖైరతాబాద్‌ మహా గణపతి కీ టా..టా.. బాయ్.. బాయ్

Khairatabad Maha Ganapati Ki Ta..Ta.. Boy.. Boy Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 17ఖైరతాబాద్‌ మహా గణపతి నిమర్జనం ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంది. భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం…

Traffic restrictions : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad tomorrow Trinethram News : Telangana : మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి-ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ట్యాంక్‌ బండ్‌ దగ్గర 8 చోట్ల పార్కింగ్‌ సదుపాయం రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి…

Mahaganapati : ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా మెట్రో స్టేషన్‌

Khairatabad devotees flocked to have a glimpse of Mahaganapati.. crowded metro station Trinethram News : హైదరాబాద్‌ : ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో…

Khairatabad Ganesha : ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగుల వినాయకుడు

70 feet this time in Khairatabad Ganesha Trinethram News : HYD : గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగాఖైరతాబాద్లో ఈసారి 70 అడుగుల వినాయకుడివిగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానంనాగేందర్ తెలిపారు. కర్ణపూజ పూర్తయిన అనంతరంఆయన మీడియాతో మాట్లాడారు “ఖైరతాబాద్లోపర్యావరణహిత…

భాను 42.1 డిగ్రీలు

Trinethram News : హైదరాబాద్‌: నగరంలో ఎండలు మండిపోతున్నాయి.. మార్చి నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌ 42.0 డిగ్రీలు, ఖైరతాబాద్‌లో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి…..

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్

హైదరాబాద్ : బుధవారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు తెలిపిన అధికారులు రేంజ్ రోవర్ కారును TG 09 0666 నంబర్తో తన పేరు మీద…

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్:జనవరి 20తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఈరోజు శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని…

Other Story

You cannot copy content of this page