జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 20 at 19.57.30

TRINETHRAM NEWS

హైదరాబాద్ :

బుధవారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు తెలిపిన అధికారులు

రేంజ్ రోవర్ కారును TG 09 0666 నంబర్తో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న అల్లు అర్జున్

You cannot copy content of this page