యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు

నాగోలు : ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి.. మాటల్లో పెట్టి బంగారు గొలుసులు లాక్కుని పారిపోయారు. నాగోలు ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఎస్సై మధు కథనం ప్రకారం.. మేడ్చల్‌కు…

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా కర్ణాటక – రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్‌ నటరాజ్‌కు జరిమానా విధించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌, భూగర్భ శాఖ. ఒక ప్రైవేట్‌…

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 800.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.62,950.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,200

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి… కోటమలై అయ్యప్పస్వామి క్షేత్రంలో నిన్న మకరజ్యోతి భారీ ఊరేగింపుతో తరలివచ్చిన పెద్దిరెడ్డి హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు

బాబోయ్‌ బంగారం కంటే ఖరీదైన చేప వేలంలో రూ.6.5 కోట్లు పలికిన ధర

బాబోయ్‌ బంగారం కంటే ఖరీదైన చేప.. వేలంలో రూ.6.5 కోట్లు పలికిన ధర జపాన్‌లోని టోక్యోలో ఒక ట్యూనా చేప 6.5 కోట్ల రూపాయలకు (114.2 మిలియన్ జపనీస్ యెన్) విక్రయించబడింది. దాని బరువు 238 కిలోలు ఉన్నట్టుగా తెలిసింది.. టోక్యోలోని…

You cannot copy content of this page