జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 27 at 2.26.51 PM

TRINETHRAM NEWS

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

కర్ణాటక – రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్‌ నటరాజ్‌కు జరిమానా విధించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌, భూగర్భ శాఖ.

ఒక ప్రైవేట్‌ స్థలంలో అక్రమంగా మైనింగ్‌ చేశారని ఆరోపిస్తూ శ్రీనివాస్‌ నటరాజ్‌పై 80 వేల జరిమానా.. తన భార్య బంగారం నగలను తాకట్టు పెట్టి కట్టానని బాధితుడి ఆవేదన.

You cannot copy content of this page