ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం: మెతుకు ఆనంద్
ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం: మెతుకు ఆనంద్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిఈరోజు వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి లో గల శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ జిల్లా BRS…