డిండి మండలంలో వరుస చోరీలు
డిండి మండలంలో వరుస చోరీలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని తవకలపూర్ , చెరుకుపల్లి గ్రామాల్లో. మరియు మండలంలోని వివిధ ప్రాంతాల్లో లారీలు, ట్రాక్టర్ల లోని బ్యాటరీలను దొంగలు చోరీ చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు.రాత్రిపూట ఇళ్ళ ముందు నిలిపిన వాహనాల…