జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 29 at 12.10.12 PM

TRINETHRAM NEWS

Three youths from Proddutur were killed in Telugu Ganga Reservoir-1 in Challabasayapalle….Three were killed in Duvvuru mandal

చల్లబసాయపల్లెలోని తెలుగుగంగ జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతు….
దువ్వూరు మండలంలో ముగ్గురు గల్లంతు……
Trinethram News : కడప జిల్లా..
చల్లబసాయపల్లెలోని తెలుగుగంగ జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతు….

ఆదివారం ఇంట్లో చెప్పి తెలుగుగంగ జలాశయం వద్దకు వెళ్లిన యువకులు….

సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు జలాశయం వద్దకు చేరుకుని గాలింపు…

అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three youths from Proddutur were caught in the Telugu Ganga Reservoir-1 in Challabasayapalle.
Three killed in Duvvur mandal

You cannot copy content of this page