WhatsApp Image 2025 01 08 at 19.08.32
డిండి మండలంలో వరుస చోరీలు.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండలంలోని తవకలపూర్ , చెరుకుపల్లి గ్రామాల్లో. మరియు మండలంలోని వివిధ ప్రాంతాల్లో లారీలు, ట్రాక్టర్ల లోని బ్యాటరీలను దొంగలు చోరీ చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు.
రాత్రిపూట ఇళ్ళ ముందు నిలిపిన వాహనాల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్తున్నారని అంటున్నారు.
దొంగలను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
