YS Sharila : ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు – పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు – పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్ Trinethram News : పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం నిలిచిపోవడంపై ప్రదేశ్ కాంగ్రెస్…