IMG 20241221 WA0038
పరిగి అభివృద్ధికి నిధులు ఇవ్వండి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించండి సీఎం రేవంత్ రెడ్డి ని కోరిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.
ఈ రోజు అసెంబ్లీ ముఖ్యమంత్రి కార్యాలయం లో CM ని కలిసిన పరిగి MLA రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు పలు డబుల్ రోడ్, నాలుగు రోడ్ల నిర్మాణానికి నిధుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
