జూన్ 26, 2026

IMG 20250104 WA0035

TRINETHRAM NEWS

గ్రామీణ అభివృద్ధికి ఎంపి నిధులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ధారూర్ మండల పరిధిలోని నాగారం గ్రామంలో BSNL సెల్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న, భారత ప్రభుత్వ విప్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తోజిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి జిల్లా దిశా కమిటీ సభ్యులు వడ్ల నందు తదితరులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page