కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లను పేల్చేస్తామంటూ.. బెదిరింపు ఈమెయిల్‌లు పంపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.