WhatsApp Image 2023 12 27 at 9.08.27 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 27 at 9.08.27 AM
నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష
తాడేపల్లి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు.
ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

You cannot copy content of this page