జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 20 at 1.15.17 PM 1

TRINETHRAM NEWS

హైదరాబాద్‌

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల.

42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.

2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉంది.

తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు.

తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు.

పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగిన రాష్ట్ర అప్పులు.

ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లు.

ఎస్పీవీల ద్వారా సేకరించిన రుణం లక్షా 27వేల కోట్లు

You cannot copy content of this page