WhatsApp Image 2023 12 11 at 7.24.26 PM
Trinethram News : వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం పలుకూరు తండా గ్రామ వాసి అయిన ముడావత్ రమేష్ నాయక్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1లక్ష 80 వేల రూపాయల ఆర్థిక సాయం గల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…
