ఈరోజు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

ఈరోజు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం ఇదే రోజు షర్మిలను పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో అధిష్ఠానం! ఆమె చేరికపై సానుకూలంగా స్పందిస్తున్న పార్టీ నాయకులు

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా బాధ్యతల స్వీకరణ

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్:రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్య సంచాలకులుగా శృతి ఓజా మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్య జెఎసి చైర్మన్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్…

పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ?

పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ? న్యూ ఢిల్లీ :డిసెంబర్ 26ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని…

జనవరి 1 న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

జనవరి 1 న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌ ఫిబ్రవరి రెండవ శనివారం సెలవు రద్దు హైదరాబాద్‌ః కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి…

తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం ఉద్యోగులు, ఇత‌ర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగిన సీవీ ఆనంద్‌ను..…

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్ వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లోకేశ్ పిటిషన్. ఈ నెల 26న తెలంగాణ హైకోర్టులో విచారణకు రానున్న పిటిషన్. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారు. ఆర్జీవీ తన…

ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్‌

హైదరాబాద్ ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్‌. సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్‌ సమావేశం. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం. ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి పోతోందంటున్న ఆటో డ్రైవర్లు. ప్రత్యామ్నాయ ఉపాధి…

200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన,…

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్ ▪️వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లోకేశ్ పిటిషన్. ▪️ఈ నెల 26న తెలంగాణ హైకోర్టులో విచారణకు రానున్న పిటిషన్. ▪️రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారు. ▪️ఆర్జీవీ తన…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య విధాన పరిషత్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో…

You cannot copy content of this page