WhatsApp Image 2025 01 21 at 16.23.01 1
ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీలో గ్రామసభ.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
డిండి మండల పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో సెక్రటరీ శిరీష మాట్లాడుతూ ప్రజల కొరకు చేపడుతున్న పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది రైతు భరోసా ఎకరాకు 12000 రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు లిస్టులలోని పేర్లను ప్రజలకు చదివి వివరించడం జరిగింది.
లిస్టులలో పేర్లు లేని వారు నిరుపేదలైన వారు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాల్సింది గా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నరసింహ, సెకరెటరీ శిరీష, మాజీ సర్పంచ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుకుల లక్ష్మి మరియు మల్లేష్ గోపాల్ సత్తయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
