WhatsApp Image 2024 02 26 at 15.33.38
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 26 at 15.33.38
2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.
దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం
ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు..

You cannot copy content of this page