WhatsApp Image 2024 03 03 at 16.59.29
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 03 at 16.59.29
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగుతున్నది.
అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

You cannot copy content of this page